:ప్రజల ప్రముఖంగా ఉండాలి పాదముద్రలను పరిశీలించిన అధికారులు
ఉట్నూర్ మండలంలోని పలు గ్రామాల అటవీ శివారుల్లో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం చీమ నాయక్ తండ గ్రామ శివారులో ఉన్న కాలువ వద్ద పెద్దపులి పాదముద్రలను స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు రెండు రోజులపాటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశవుల కాపర్లు అడవికి, రైతులు పొలాల వద్దకు వెళ్లవద్దన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను తెలిపారు. విద్యుత్ తీగలు సోలార్ వేయకుండా చూడాలన్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.