Thursday, April 17, 2025
Homeఎడిటోరియల్గిరిజన చట్టలు పకడ్పందిగా అమలు చేయాలి

గిరిజన చట్టలు పకడ్పందిగా అమలు చేయాలి

:- రాయి సెంటర్ తీర్మాణం
భారత రాజ్యంలో ఆదివాసీలకు కోసం ప్రత్యేకంగా కల్పించిన చట్టలు పకడ్భందిగా అమలు చేయవాల్సిన అవసరం ఎంతైన ఉందని మహాగాం రాయినంటర్ సార్మెడి ఆత్రం ఆనందరావు అన్నారు. ఆదివారం మం డలంలోని మహగాంలో మండల ఆదివాసీల రాయినంటర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయినంటర్ సమావేశం వివిద తీర్మాణాలు చేయడం జరిగింది. ఆదివాసీ చట్టలపై ఆదివాసీలు అవగాహన కలిగి ఉండవాల్సిన అవసరం ఉందన్నార ౦ అదే విధంగా ఆదివాసీల కోసం చేసిన చట్టలు అదివాసీలకు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నార ఆదివాసీలు విద్యాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆదివాసీ సమాజం చేడువ్యసనాలకు దురంగా ఉండి అభివృద్ధి దిశలో పయనించాలని సుచించారు. ఆదివాసీలు తమ సంస్కాృతి సంప్రదాయలు పరిరక్షించడంతోపాటు వాటి అనుగుణంగానే నాడుచ కోవాలన్నారు. ఆదివాసీల వివహలలో కట్టనాలు కానుకలు ఇవ్వరాదని తీర్మాణం చేశారు. వివహా సంప్రదాయలలో లేనిపోని ఖర పలు చేయరాదన్నారు. ఆదివాసీ గ్రామలలో ఆటలపోటీలు నిర్వహించరాదని తీర్మాణం చేశారు గ్రామలలో ఆటలపోటీల టోర్నమె కుంటులు ఏర్పాటు చేయడంతో విద్యార్థుల చదువుల ఆటంకం ఏర్పాడుతుందన్నారు. ఆదివాసీలు పుష్య పవిత్ర మాసంలో నియ స మనిష్టలు పాటించాలన్నారు. సంస్కాృతి సంప్రదాయలతో బావితరలకు అందించాలన్నారు. రాయినంటర్లో చేసిన తీర్మాణాలు మండలంలోని ఆయా గ్రామలలో అమలు చేయలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామల పటేల్లు మెస్త్రం శాంరావు. తోడసం. ప్రభు అత్రం సంక్రుషా, ఆత్రం శ్రీరావు. తోడనం ప్రవిణ్, ఆత్రం ఆనంద్ర రావు,మడావి బోజ్జిరావు. ఆత్రం రాజేశ్వర్ డం యశ్వం తరావ, దుర్వ లచ్చు, సేడనికి గుణవంర్రావు, సేడ్మకి బాపురావు, కనక ఆనంద్. గెడం నాగోరావు తదితరులు పాల్గొన్నారు.


Discover more from jananinadam.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Contact Us on ?