ఖానాపూర్ మండలంలోని బిఆర్ఎన్ మున్సిపాల్ వైస్ చైర్మన్ తోపాటు కౌన్సిలర్, బుధువారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన్నట్లు వారు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎ మ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సంతోష్, కౌన్సిలర్స్ లత, విజయల క్ష్మి, శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికీ కండువా కప్పివారికి పార్టీలో సాధారంగా ఆహ్వానించారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.