: ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యేవెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా రోగులను పరామర్శించారు.అనంతరం వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. గిరిజన గ్రామాల నుండి వచ్చే రోగులకు మెరుగైన అందించాలని సూచించారు. ప్రసవం కొరకు వచ్చే మహిళలకు నార్మల్ ప్రసవాలు చేయాలని తెలిపారు.సీజరిన్ ప్రసుతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.