జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో సయ్యద్ ముబారక్ కు చెందిన మీ-సేవ కేంద్రం, ఆధార్ పి.ఈ.సి. కేంద్రం అనుమతులు రద్దు చేయడం జరిగింది అని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రంలో దరఖాస్తుదారులకు రసీదు ఇవ్వకపోవడం, సేవలు నిర్ణీత ధరలకు అదనంగా వసూలు చేయడం, ధరల పట్టికను ప్రదర్శనలో ఉంచకపోవడం, ఇతర నిబంధనలు ఉల్లంఘించడం కారణంగా సమగ్ర విచారణ జరిపి మీ -సేవా కేంద్రం, ఆధార్ పి.ఈ.సి. అనుమతులు రద్దు చేయడం జరిగిందని తెలిపారు.
Discover more from jananinadam.com
Subscribe to get the latest posts sent to your email.